సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రమోషన్లో వేగం పెంచిన చిత్రబృందం రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసింది. ఆసక్తికరమైన కథ కథనంతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా వుంది. ఎస్ దర్శన్‌కు మొదటి సినిమా అయినప్పటికీ అన్ని కమర్షియల్ అంశాలతో తెరక్కించాడని అంటున్నారు. కాగా, నేడు సాయంత్రం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరుఅవుతున్నారు.…