Teeth Problems: పంటి నొప్పి ఒక సాధారణ సమస్య. ఇది చిగుళ్ళలో జలదరింపు, వాపు, పంటి నొప్పికి కారణమవుతుంది. ఈ నొప్పి ఒంటరిగా రాదు. నొప్పి ఉన్న ప్రాంతాన్ని కూడా చుట్టుముడుతుంది. కొన్నిసార్లు ఈ నొప్పి బాగా పెరిగి చిగుళ్లు వాస్తాయి. తీపి పదార్థాలు తినేవారిలో పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. ఇది కాకుండా.. బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ కారణంగా కూడా సమస్యలు వస్తాయి. ఈ నొప్పి భరించలేనంతగా.., అలాగే రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తుంది. ఇకపోతే పంటి…