ఒకప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లను తయారు చేసి ఒకేదాంట్లో పెట్టి ఇచ్చేవారు.. రాను రాను రైన్ బో ఐస్ క్రీమ్ పేరుతో కొత్త రుచిని పరిచయం చేశారు.. ఇక ఈ మధ్య హాట్, స్వీట్ కలిపి మరీ కొత్త వంటల ప్రయోగాలను చేస్తున్నారు.. తాజాగా ఓ ఫుడ్ వ్యాపారి ఏకంగా ఐస్ క్రీమ్ తో దోస చేశాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో రకరకాల…