Jay Shah: మంగళవారం (ఆగస్టు 27) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) కొత్త ఛైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. 35 ఏళ్ల షా అతి పిన్న వయస్కుడిగా ఐసీసీ అధ్యక్షుడిగా నిలిచారు. అతను గ్రెగ్ బార్క్ లే స్థానంలో కొనసాగనున్నాడు. డిసెంబర్ 1 నుండి తన పదవీకాలం ప్రారంభమవుతుంది. గ్లోబల్ క్రికెట్ బాడీకి అధిపతి అయిన ఐదవ భారతీయుడుగా జై షా చేరాడు. ఇకపోతే ఇప్పటి వరకు ఆయన ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. షా ప్రస్తుత…