ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కానీ ప్రపంచంలోని పది అతిపెద్ద బ్యాంకులు ఏవో మీకు తెలుసా? CompaniesMarketCap.com పది అతిపెద్ద ప్రపంచ బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. Also Read:Bihar Elections 2025: ‘చావోరేవో’ దశలోకి బీహార్ ఎన్నికలు.. ఎవరికీ లైఫ్‌లైన్, ఎవరికీ ఫినిష్…