ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS PO, క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. నిర్ణీత తేదీలలోపు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇప్పుడు సెప్టెంబర్ 28, 2025 లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు.…
బ్యాంకు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇదే మంచి ఛాన్స్. వందల్లో కాదు ఏకంగా వేలల్లో బ్యాంకు జాబ్స్ రెడీగా ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో (RRBలు) ఈ పోస్టులు భర్తీకానున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 21 వరకు ఆన్ లైన్ విధానంలో…