Home
Ias Officer
Ias Officer News
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ఆయన.. ఐఏఎస్ అధికారి. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన తన హోదా, స్థాయి మరచి పబ్‌లో వీరంగం చేశారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా వారిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయనే.. కుప్పం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్. వికాస్ మర్మత్‌పై బెంగళూరు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని కావోర్… -
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
Rakesh Mehta: ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా తనువు చాలించారు. 74 ఏళ్ల మెహతా నోయిడాలోని సెక్టార్ 82లో ఉన్న కేంద్రీయ విహార్-2 సొసైటీలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. సెప్టెంబరు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫేజ్-2 పోలీస్ స్టేషన్ బృందం, లోపల నుంచి గడియ పెట్టి ఉన్న… -
Puja Khedkar: మరోసారి వార్తల్లో పూజా ఖేద్కర్.. ఈసారి దేనికోసమంటే..!
మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. యూపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినందుకు 2024లో ఐఏఎస్ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. అనంతరం గతేడాది పూజా ఖేద్కర్ తండ్రి.. ఓ డ్రైవర్‌ను కిడ్నాప్ చేయడంతో మళ్లీ వార్తల్లో హల్చల్ చేశారు. -
IAS Tina Dabi: కలెక్టర్‌ను ‘రీల్ స్టార్’ అంటూ ఎగతాళి.. విద్యార్థులు అరెస్ట్!
ఐఏఎస్ అధికారిణి టీనా దాబీ-విద్యార్థుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. తమ సమస్యలు పరిష్కరించేంత సమయం కూడా కలెక్టర్‌కు లేదా? అంటూ విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టీనా దాబీ ‘రీల్ స్టార్’ అంటూ ఎద్దేవా చేశారు. -
Smita Sabharwal : కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో ట్విస్ట్.. హైకోర్టులో ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్
తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. -
RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై కేసు..
RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ మీద సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమి తమదే అని ఆర్పీ సింగ్, ఆయన భార్య హారవిందర్ సింగ్ చెబుతున్నారు. ఈ భూమిని గతంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. 3ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్… -
Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులకి ఐఏఎస్ స్మితా సబర్వాల్ రియాక్షన్..
గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది. -
Arunish Chawla: కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా నియామకం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
Amit Kataria: దేశంలో ధనిక ఐఏఎస్ అధికారుల్లో ఒకరు.. జీతం నెలకు రూ.1 మాత్రమే..
దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది. -
IAS Officer: మాజీ ఐఏఎస్‌ని చుట్టుముట్టిన ఈడీ.. 42 కోట్ల 85 లక్షల నగదు స్వాధీనం..
IAS Officer: మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి రూ.42 కోట్ల 85 లక్షల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. బిఎస్పి ప్రభుత్వంలో తన ప్రాభవాన్ని నెలకొల్పిన మాజీ ఐఎఎస్ అధికారి మొహిందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఈడీ రైడ్‌లో లభించిన పత్రాల ద్వారా కూడా స్పష్టమైంది . అందరూ దీని కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చండీగఢ్ లోని అతని ఇంట్లో లభించిన పత్రాలు.., మొహిందర్ సింగ్ తోపాటు చాలా మంది వ్యక్తులను…
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!