Rohit Sharma React on His Capataincy in ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా విజయాలు సాధిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో ఒకప్పుడు పరాజయం పాలైనపుడు తాను కూడా బ్యాడ్ కెప్టెన్‌గా కనిపిస్తా అని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. మైదానంలో పరిస్థితులును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకుంటానని తెలిపాడు. మైదానంలో తీసుకునే నిర్ణయాలు జట్టు విజయం కోసం మాత్రమేనని తాను నమ్ముతానని…