I 20 Movie to Release on June 14: సూర్యరాజ్, మెరీనా సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం “ఐ – 20”, బీ అవేర్ ఆఫ్ గర్ల్స్ (అమ్మాయిలతో జాగ్రత్త) అనేది టాగ్ లైన్. సూగూరి రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆవిష్కార్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పి.బి.మహేంద్ర నిర్మించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాతో మంచి సందేశం కూడా ఇచ్చేందుకు సిద్ధం అయింది సినిమా యూనిట్. ఈ…