హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్‌లు, నిలువు క్వాడ్-బీమ్ LED…
Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్‌లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది.
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం. MG ఆస్టర్: MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు…
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది.
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.