Thyroid Diet Tips: థైరాయిడ్ సమస్యలు నేటి కాలంలో చాలా మందిని బాధిస్తున్నాయి. మన మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్లు మెటబాలిజం, శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన, బరువు, శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. థైరాయిడ్ సమస్యలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవే హైపోథైరాయిడిజం (Hypothyroidism), హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism). హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంధి తక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేయడం వల్ల శరీర క్రియలు…