స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Poco నుంచి కొత్తగా Poco M8 5G ఈరోజు భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టబోతుంది. విడుదల తర్వాత ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తో పాటు Poco అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.
Poco F7: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ పోకో F7ని భారతదేశం, ఇతర దేశాలలో త్వరలో విడుదల చేయనుందని సమాచారం. ఇప్పటికే లీకుల ద్వారా పలు విషయాలు బయటపడ్డాయి. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ డివైస్ జూన్ 17 లేదా 19వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. పోకో F7 ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన సాఫ్ట్‌వేర్ అనుభవంతో శక్తివంతమైన పనితీరును అందించనుందని అంటున్నారు. పోకో ఇంకా అధికారికంగా ధరను ప్రకటించనప్పటికీ,…
POCO X7 Pro: షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ POCO X7 Pro భారతదేశంలో హైపర్‌ఓఎస్ 2.0 ఓఎస్‌తో విడుదల చేయనున్న తొలి డివైజ్ ఇదేనని తాజా నివేదిక వెల్లడించింది. ఇది మిడ్-రేంజ్ మోడల్‌గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్‌తో చైనాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి. ఈ OS భారతదేశంలో POCO X7 ప్రోతో ప్రారంభించబడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.…