జబర్దస్త్ నటుడు, కమెడియన్ హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు.. ఉదయం షో కు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా వచ్చారని, ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజిపై రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం…