పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. అందుకే యువతీ యువకులు తమ వివాహ వేడుకలను వినూత్నంగా ప్లాన్ చేసుకుని లైఫ్ లో బెస్ట్ మెమోరీస్ గా మలుచుకోవాలని భావిస్తుంటారు. ఇటీవల మ్యారేజ్ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ ఫంక్షన్స్, స్టేజ్ పర్ఫామెన్స్ ఇలా క్రియేటివ్ గా వెడ్డింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి మ్యారేజ్ వేడుకల్లో కొన్ని సార్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక వివాహ…