HYDRA Lake Restoration: నిజాంల నాటి చారిత్రక చెరువుకు హైడ్రా పునర్జన్మను ప్రసాదించింది. చెరువు ఆక్రమణలు తొలగించి బమ్రుక్న్ ఉద్దౌలా చెరువును హైడ్రా తిరిగి అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో జనవరిలో బమ్రుక్న్ ఉద్దౌలా చెరువు ప్రారంభానికి హైడ్రా సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. READ ALSO: PM Modi: బీహార్ అయిపోయింది, ఇక బెంగాల్‌లో జంగిల్ రాజ్ పోవాలి.. ఈ సందర్భంగా ఆయన చెరువుకు…