హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమన్-2020 టెలివిజన్ గా బిగ్ బాస్ బ్యూటీ దివి సరికొత్త రికార్డు సృష్టించింది. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు-4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న దివి బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం గురించి దివి మాట్లాడుతూ “నేను ప్రస్తుతం షాక�