ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ వాళ్ళు నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ టీవీ పర్సనాలిటీ 2020లో ఇప్పటికే బిగ్ బాస్-4 కంటెస్టెంట్ దివి స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మేల్ క్యాటగిరీలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ స్థానం సంపాదించుకోవడం విశేషం. బిగ్ బాస్-4లో కంటెస్టెంట్ గా వచ్చిన అఖిల్ సార్థక్ ‘2020 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఆన్ టీవీ’గా నిలిచాడు. ఈ విషయాన్నీ అఖిల్ తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకున్నాడు. ఇది…