Hyderabad Police : కొద్ది రోజులుగా సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్,వితౌట్ హెల్మెట్, మోడీఫైడ్ సైలెన్సర్, మల్టి టోన్ సైరన్, బ్లాక్ ఫిల్మ్,అనధికారిక స్టిక్కర్ వంటి వాటి పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు సంతోష్ నగర్ ప్రధాన రహదారి పై ఇన్స్ స్పెక్టర్ నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రాంగ్ రూట్ డ్రైవింగ్,హెల్మెట్ లేకుండా ఉన్న 167 కేసులు నమోదు చేశారు. సీటు బెల్ట్ పెట్టుకోని…