Home
Hyderabad Road Accident
Hyderabad Road Accident News
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ట్యాంక్‌బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా వచ్చిన ఒక కుటుంబంలో ఈ ప్రమాదం కోలుకోలేని నింపింది. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారితో పాటు ఆమె బంధువు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ పరిధిలోని జొన్నబండ ప్రాంతానికి చెందిన చిన్నారి సరాక్షి (6) పుట్టినరోజు కావడంతో, కుటుంబ సభ్యులంతా కలిసి ఆమె జన్మదినాన్ని నగరంలో ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.… -
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
Hyderabad Hit-and-Run: హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 3 ఏళ్ల పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్ తన తండ్రి మొహిదుద్దీన్ సాహెబ్‌తో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి వెళ్లగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు బాలుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన… -
Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. యువ నటుడు Bharat Kaand రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయనతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ Trilok కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం ప్రకారం, నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్‌పై బొంగ్లూర్ గేట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ వారి… -
Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.
భాగ్యనగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం రాత్రి ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు అక్షర (23), దిశీర (19) తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న మరో యువకుడు అభిరామ రెడ్డి , డ్రైవర్ అరికపూడి దుర్గా సాయి కూడా గాయాలపాలయ్యారు. Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా… -
Accident : మైలార్‌దేవ్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు
Accident : మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలిగొంది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు, మైలార్‌దేవ్‌పల్లి వద్ద నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి నేరుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించుకుంటూ అక్కడే నిద్రిస్తున్న ఓ… -
Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి..!
Hyderabad Road Accident: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగర పరిసిరల్లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పెద్దషాపూర్ తాండాకు చెందిన దుర్గ అనే మహిళ రహదారి దాటుతుండగా, అటుగా వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ… -
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా..
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. -
Road Accident: పట్టపగలే పీకలదాకా తాగి.. ఆగి ఉన్న వాహనాలను కారుతో ఢీకొట్టిన యువకుడు!
తప్పతాగి రోడ్డెక్కడం.. రయ్య్‌మని దూసుకెళ్తూ అమాయకుల ప్రాణాలు బలితీసుకోవడం మందుబాబులకు అలవాటుగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్.. ఓవర్ స్పీడ్.. ర్యాష్ డ్రైవింగ్‌లకు పోలీసులు అడుగడుగునా చెక్పెడుతున్నా మందుబాబులు మాత్రం రెచ్చిపోతున్నారు. పట్టపగలే పీకలదాకా తాగి ర్యాష్ డ్రైవింగ్‌తో యాక్సిడెంట్లకు పాల్పడుతున్నారు. నార్సింగ్‌లో తాజాగా జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. పట్టపగలే మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన ప్రమాదంలో ఓ మహిళ కొనప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. నార్సింగ్ పరిధిలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం… -
Road Accident: టస్కర్ కిందపడి జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు మృతి!
Road Accident: ఆదివారం (సెప్టెంబర్ 7) ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గుడిమల్కాపూర్ కు చెందిన రేణుక అనే జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికురాలు తన విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతికి కారణమైంది. గత 15 ఏళ్లుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న రేణుక, బషీర్ బాగ్ నుండి లిబర్టీ దిశగా మార్గంలో పని నిర్వహించుకుంటోంది. ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించగా, అదే సమయంలో బషీర్ బాగ్ నుండి వస్తున్న టస్కర్… -
Water Tanker: మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం.. ఓవర్ స్పీడ్ తో డ్రైవర్ల విన్యాసాలు
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.…
తాజావార్తలు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
-
Zodiac Signs : దీపావళి తర్వాత మారనున్న గ్రహాల గతులు.. ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Meerut Blue Drum Case: మీరట్ బ్లూడ్రమ్ కేసులో కీలక పరిణామం.. ఉరిశిక్షపై అప్పీల్ స్వీకరణ.
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!