Home
Hyderabad Police News
Hyderabad Police News News
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
Uday Krishna Reddy: హైదరాబాద్‌లో ఉన్న జాతీయ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడన్న ఘటనలో ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ట్రైనీ ఐపీఎస్ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీస్ వర్గాల వెల్లడించాయి. మద్యం… -
Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్
సంచలనం సృష్టించిన హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన వ్యక్తిగతంగా కాకుండా ముంబై (బాంబే) నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ న్యాయస్థాన విచారణలో పాల్గొన్నారు. వాస్తవానికి ఈ కేసు విచారణకు సంబంధించి ఇవాళ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ గతంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది. అయితే, ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న తన సినిమా… -
Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ఆడపడుచు కళ్లల్లో ఆనందం కోసం ఓ కిలాడీ కంత్రీ స్కెచ్ గీసింది. ప్లాన్ అమలుకు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకుంది. పక్కా ప్రణాళికతో కిడ్నాప్ ప్లాన్ అమలు చేసింది. పాపం పండి చివరికి కటకటాలపాలైంది. అసలు.. స్కెచ్ ఏంటి? కిడ్నాప్ ఏంటి? ఎప్పుడు? ఎక్కడ జరిగింది?. నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలియాలంటే ఇంట్రెస్టింగ్ వార్త చదవాల్సిందే. -
IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
IPL Ticket Scam Hyderabad: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మే 3న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ టికెట్ల కుంభకోణాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి (3/36) అద్భుత ప్రదర్శనతో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, మైదానం వెలుపల జరిగిన ఈ దందా ఇప్పుడు చర్చనీయాంశమైంది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ నెట్‌వర్క్‌పై ఉప్పల్… -
Hit and Run Case : జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక మలుపు
గత రెండేళ్లుగా సంచలనం సృష్టిస్తున్న జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో ఎట్టకేలకు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ ఆమిర్, జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2022లో జరిగిన ఈ ఘోర ప్రమాదం తర్వాత విదేశాలకు పారిపోయిన రాహెల్, తాజాగా కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ చేరుకుని పోలీసులకు దొరికిపోయారు. అసలు ఈ కేసు నేపథ్యం ఏంటి? ఇన్నాళ్లూ రాహెల్ పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించారు? ఇప్పుడు ఏం… -
Hyderabad: “నజీరాగా పేరు మార్చి కల్మా చదివించారు, బీఫ్ తినిపించారు”.. లవ్ జిహాద్ బాధితురాలి ఆవేదన..
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఓ యువతి లవ్ జిహాద్ వలకు చిక్కుకుంది. ఈ మేరకు ఆమె కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ.. నిందితుడు తాను మోసం చేయలేదని ప్లేట్ మారుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ అమ్మాయే తనను ట్రాప్ చేసిందని నమ్మించేందుకు ట్రై చేశాడు. లవ్ జిహాద్ ఆరోపణలను కొట్టిపారేశాడు. దీంతో బాధితురాలు మరోసారి మీడియా ముందుకు వచ్చింది. లవ్ జిహాద్ నిజమేనని.. తానే బాధితురాలిని అని స్పష్టం… -
Mangli : సింగర్ మంగ్లీపై అలాంటి కేసే లేదు.. పంజాగుట్ట సీఐ కీలక వ్యాఖ్యలు
గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు మధ్య నడుస్తున్న వివాదం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కేసుపై వస్తున్న వార్తల నేపథ్యంలో పంజాగుట్ట సీఐ రామకృష్ణ స్పందిస్తూ పూర్తి స్పష్టతనిచ్చారు. ఈ వివాదానికి మూలమని భావిస్తున్న ఫైనాన్స్ స్కామ్ గురించి సీఐ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు మాకు ఫైనాన్స్ స్కామ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదు. అంతేకాకుండా, బాధితులుగా చెప్పుకుంటున్న వారు ఎవరూ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్… -
Hyderabad Crime: మైకం మత్తులో యువత.. నగరంలో నేరాలకు పాల్పడుతున్న పోకిరీలు..!
Hyderabad Crime: హైదరాబాద్‌లో రోజు రోజుకు ఆకతాయిల ఆగడాలు పెరుగుతున్నాయి. గంజాయి మత్తులో అమాయకుల పై దాడులు చేస్తున్నారు.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే, దాడులు చేస్తున్నారు.. రౌడీషీటర్ల అనుచరులమని, తాము ఏం చేసినా అడిగేవాడు లేడంటూ ఇష్టానుసారంగా దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చాధర్‌ఘాట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. మరోవైపు మత్తు ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠాను కూడా ఛాదర్‌ఘాట్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. Tamil Nadu: ఉచితంగా ఫ్రిజ్.. పురుషులకు బస్ ఫ్రీ.. అన్నాడీఎంకే… -
Hyderabad: వీడిన అంబర్పేట్ ఎస్సై తుపాకీ మిస్సింగ్ మిస్టరీ..
Hyderabad: అంబర్పేట్ ఎస్సై తుపాకీ మిస్టరీ వీడింది. తుపాకీ ఆచూకీ లభ్యమైంది.. ఇటీవల.. పోటీ పరీక్షల కోసం ఎస్సై భాను ప్రకాష్ విజయవాడకు వెళ్లాడు.. అక్కడ ఒక లాడ్జిలో వారం రోజులు పాటు బసచేశాడు. తనతో పాటు తుపాకీని తీసుకొని వెళ్లాడు. పోటీ పరీక్షలు రాసిన తర్వాత తుపాకీతో ఉన్న బ్యాగు కనిపించకుండా పోవడంతో హైరానా పడ్డాడు. లాడ్జీ సిబ్బందిని నిలదీసినప్పటికీ ప్రయోజనం శూన్యమైంది.. విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చి హైదరాబాద్‌కి చేరుకున్నాడు. -
Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంట్లో డిజిటల్ అరెస్ట్ అయిందెవరు?
ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంలో ఒకరు సైబర్ చీటర్స్ బారిన పడినట్లు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేటుగాళ్లు “డిజిటల్ అరెస్ట్” పేరుతో ట్రాప్ చేసి తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించారు. ఈ రోజు (సోమవారం, నవంబర్ 17) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను నాగార్జున పంచుకున్నారు. ఐ-బొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వివరాలను వెల్లడించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి…
తాజావార్తలు
-
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
-
Upasana : ఒక ఆడదాని కన్నీళ్లు ఇంకో ఆడదానికి విజయం కాకూడదు.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పునరుద్ధరణకు ఆర్మీ ఇంజనీర్.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
-
Adarsha Kutumbam : పేరేమో ఆదర్శ కుటుంబం.. కానీ చిన్న సినిమాలకు హారర్ కుటుంబం!
-
El Nino: ఎల్‌నినో రికార్డ్.. తొలిసారిగా 30°Cకు చేరిన ఉష్ణోగ్రతలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!