సినీ లవర్స్‌కి, ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని కోరుకునే ఆడియన్స్‌కి గుడ్ న్యూస్. అల్లు సినిమాస్ వాళ్లు హైదరాబాద్‌లో ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా (DOLBY CINEMA) స్క్రీన్‌ను ఓపెన్ చేయబోతున్నారు. ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా, సరికొత్త అనుభూతిని అందించే ఉద్దేశంతో ఈ భారీ తెరను తీసుకొస్తున్నారు. మరి ఈ గ్రాండ్ ఓపెనింగ్‌కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న సినిమా ఏదో తెలుసా? ప్రపంచమంతా వెయిట్ చేస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’. ఆ సినిమాతోనే…