Home
Hyderabad Metro
Hyderabad Metro News
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, మెట్రో విస్తరణతో పాటు పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దానం నాగేందర్ తమ అభ్యర్థి అని స్పష్టం చేశారు. ఎన్నికలు చిన్నవైనా, పెద్దవైనా తాను సీరియస్‌గానే తీసుకుంటానని, ఎన్నికలను క్యాజువల్‌గా తీసుకుని ఉంటే ఈ స్థాయికి వచ్చేవాడిని కాదని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని ధీమా… -
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ విధానంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ కామన్ పాస్ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా మారాయని పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో రవాణా శాఖ స్పందించింది. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కామన్ పాస్ ధరలను పునఃసమీక్షించనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ప్రజా రవాణాను… -
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం ప్రయాణించే పౌరులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ (ఉమ్మడి పాస్) విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఉమ్మడి పాస్ వ్యవస్థతో పాటు అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (MeeTicket) మొబైల్ యాప్‌ను రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒకే పాస్‌తో రెండు ప్రధాన రవాణా… -
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
Hyderabad Metro: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ 25న హైదరాబాద్ మెట్రో రైలు సేవలను సెప్టెంబర్ 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట వరకు పొడిగించింది. దీంతో నిమజ్జన వేడుకలకు వెళ్లే భక్తులు రాత్రివేళ కూడా మెట్రో సేవలను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 25న అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు తెల్లవారుజామున 1:00 గంటలకు బయలుదేరుతుందని… -
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైల్ విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే లక్ష్యంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా దారుల్ షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల ఓల్డ్ సిటీ… -
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL)పై సీఎం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ పొడవునా రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ కారిడార్ లో మెట్రో… -
Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
హైదరాబాద్ మెట్రో రైలు కేవలం నగరవాసులను గమ్యస్థానాలకు చేర్చే రవాణా వ్యవస్థగానే కాకుండా, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడే సంజీవనిలా మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. తీవ్రమైన ట్రాఫిక్ చిక్కులను అధిగమించి, అవయవ మార్పిడి చికిత్స కోసం దాత నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను సురక్షితంగా , వేగంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ‘గ్రీన్ కారిడార్’గా మారింది. రాయదుర్గ్ నుంచి రసూల్‌పురా.. 25 నిమిషాల్లో 14 కిలోమీటర్ల ప్రయాణం గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న… -
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోకు మేకోవర్.. 10 స్టేషన్లతో కొత్త ప్లాన్.!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్టేషన్లను అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు వెంటనే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు బేగంపేట్ నుంచి రాయదుర్గ్ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, పలు కీలక స్టేషన్లను, అక్కడి వీధి స్థాయి వసతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బేగంపేట్… -
OTR : హైదరాబాద్ మెట్రో విస్తరణకు బ్రేక్ వేసిందెవరు.?
హైదరాబాద్ మెట్రో కేంద్రంగా తెలంగాణలో సరికొత్త రాజకీయం మొదలవుతోందా? విస్తరణకు అవసరమైన రుణం మంజూరవకుండా ఎవరైనా అడ్డుపుల్ల వేశారా? అదే నిజమైతే… ఆ పని చేసింది ఎవరు? రాష్ట్ర ప్రజల మీద మెట్రో భారం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు స్టేట్ గవర్నమెంట్ సిద్ధమవుతోందా? కేబినెట్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారు..? హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు మొదలవ్వాలంటే… రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు ఇవ్వాల్సిందేనా….? సరిగ్గా అప్పు ఇచ్చే సమయానికి అడ్డుపుల్ల… -
CM Revanth Reddy: మెట్రో విస్తరణను అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.!
CM Revanth Reddy: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే అంతర్జాతీయ ప్రమాణాల రవాణా సౌకర్యాలు అవసరమని, ఆ ఆలోచనతోనే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో రైలు నిర్మాణ నిర్ణయం యూపీఏ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రారంభంలో రూ.15 వేల కోట్ల అంచనాతో మెట్రో పనులు…
తాజావార్తలు
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!