Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కంపెనీ యాజమాన్యం శుభవార్త అందించింది. మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతూనే తక్కువ ధరకే ఏసీలో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తూ హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో అవకాశం కల్పించింది.