Home
Hyderabad Hospital
Hyderabad Hospital News
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో పాటు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కీలక అధ్యాయం ముగిసింది. 1953 జనవరి 22న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1978లో తొలిసారిగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి… -
Sanathnagar TIMS : సనత్‌నగర్ టిమ్స్ రెడీ.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం.!
Sanathnagar TIMS : హైదరాబాద్ సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన అత్యాధునిక టిమ్స్ (TIMS) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి, ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ ఆసుపత్రిని సందర్శించి, ప్రారంభోత్సవ ఏర్పాట్లు , హాస్పిటల్ సంసిద్ధతపై అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న ముఖ్యమంత్రి… -
KIMS Cuddles : మెడికల్ మిరాకిల్.. మృత్యువుతో పోరాడి గెలిచిన 9 నెలల పసికందు.. కిమ్స్ కడల్స్ అద్భుతం..
వైద్య విజ్ఞానం ఎంతగా పురోగమిస్తున్నా, కొన్ని సందర్భాల్లో వైద్యుల సమయస్ఫూర్తి, నైపుణ్యం మాత్రమే ప్రాణాలను నిలబెట్టగలవు. అచ్చం అలాంటి ఘటనే హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో మృత్యువుకు చేరువైన ఓ తొమ్మిది నెలల శిశువును రాష్ట్రాలు దాటించి ఎయిర్ లిఫ్ట్ చేసి, నెల రోజులకు పైగా పోరాడి పునర్జన్మ ప్రసాదించారు కిమ్స్ వైద్య బృందం. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి మొదట సాధారణ… -
Jagtial District: 10 గుంటల భూమి కోసం ఘాతుకం.. తండ్రిని కత్తితో పొడిచిన తనయుడు…
Jagtial District: కొడుకంటే కష్టాలు కడతేర్చేవాడు.. కొడుకంటే కడుపున పెట్టుకొని కాపాడేవాడు.. కొడుకంటే ఇంటి బరువు మోసేవాడు.. కొడుకంటే ఇంటి పేరు నిలబెట్టేవాడు. మరి ఇక్కడ మాత్ర సీన్ రివర్స్ అయ్యింది. కర్కోటకుడిగా మారిన కొడుకు కన్న తండ్రినే దారుణంగా పొడిచేశాడు. 10 గుంటల భూమి కోసం ఈ ఘాతుకానికి పాల్పడి తండ్రీకొడుకుల బంధానికే కంట నీరు తెప్పించాడు. కని, పెంచి పెద్దచేసి ‘ప్రయోజకుడిని’ చేసినందుకు ప్రతిగా పేగుబంధమే వలవల ఏడ్చేలా చేశాడు. జగిత్యాల జిల్లా రాయికల్… -
Singer Kalpana: కల్పన తాజా హెల్త్ అప్డేట్ ఇదే.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!
ప్రముఖ పాపులర్ తెలుగు సింగర్ కల్పనకు సంబంధించి హెల్త్ అప్డేట్ను నిజాంపేట హోలిస్టిక్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రాణ హాని లేదని చెప్పారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. -
Sumanth Reddy: భార్య దాష్టికానికి డాక్టర్ సుమంత్ రెడ్డి మృతి
Sumanth Reddy: వరంగల్‌లో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. డాక్టర్ సుమంత్ రెడ్డి తన ప్రాణాలను కోల్పోయిన విషాదకర ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 20వ తేదీన బట్టుపల్లి సమీపంలో కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి వ్యవహారంలో ఆయన భార్య ఫ్లోరా ప్రధాన ముద్దాయి అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ రెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఒక… -
‘రాధేశ్యామ్’ టీమ్ సరైన సమయంలో సరైన సాయం!
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం ఇటలీ నేపథ్యంలో 1970కి చెందిన ఓ హాస్పిటల్ సెట్ ను ఆ మధ్య ఓ స్టూడియోలో వేశారు. దానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయింది. హైదరాబాద్ అవుట్ కట్స్ లో నిర్మాత ఈ హాస్పిటల్ సెట్ కు సంబంధించిన ఎక్వీప్ మెంట్స్ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంతలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉందని తెలుసుకున్న ‘రాధేశ్యామ్’ ఆర్ట్ డైరెక్టర్…
తాజావార్తలు
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?