Home
Hyderabad Crime
Hyderabad Crime News
-
Hyderabad Crime: ఫుల్ గా తాగారు.. వాచ్ మెన్ ను పై నుంచి తోసేశారు
The dancers who pushed the watchman down from the fourth floor: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. స్పైసీ రెస్టారెంట్ కు నలుగురు డాన్సర్లు వచ్చారు. -
Tragedy: రెహమత్ నగర్ లో విషాదం.. గోడ కూలి నెలల పసికందు మృతి
నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెల పాప మృతి చెందింది. -
Crime news: తండ్రి రెండో వివాహం.. సుత్తితో కొట్టిన చంపిన కొడుకు
సమాజంలో మానవ సంబంధాలు, రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. కొడుకును పెంచి పోషించిన తండ్రిని చావుకు పంపిస్తున్న కసాయిల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మానవ సమాజంలో రోజురోజుకూ నేరాలు రాజ్యమేలుతున్నాయి. -
Rangareddy crime: హైదరాబాద్ లో మిస్సింగ్ కలకలం..
రాజేంద్ర నగర్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపిన విషయం మరువక ముందే.. మరో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపింది. ఇద్దరు చిన్నారులే కావడంతో రాజేంద్ర నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
Bus fire in Suryapet: బైకును ఢీ కొట్టిన రాజధాని బస్సు.. మంటలు చెలరేగడంతో ప్రయాణికులు
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ వద్ద రాజధాని బస్సు ప్రమాదానికి గురైంది. మియాపూర్ నుండి విజయవాడ వెళ్తున్న రాజధాని బస్సు ఎదురుగా వెళుతున్న బైక్ కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.డ్రైవర్ అప్పమత్తమై ప్రయాణికులు హుటా హుటిన కిందకు దించేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. -
Atrocity on 4 year child: శంషాబాద్‌లో దారుణం.. 4ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
ఇటీవలి కాలంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసికందులను కూడా కామాంధులు కనికరం చూపటం లేదు. ఎందరో మృగాళ్లకు శిక్ష పడుతున్నా కనువిప్పు కావడం లేదు. -
Puranapool Fire Accident: పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి 6 ఫైర్ ఇంజన్లు
హైదరాబాద్‌లోని పురానాపూల్‌లో ఉండే ఓ గోదాములో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూలర్ల గోడౌన్లో ఒక్కసారిగా.. -
Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..
కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో.. -
Delivery Boy: కుక్క ఎంత పని చేసింది.. మూడో ఫ్లోర్ నుంచి దూకి..
ఈమధ్య కొన్ని కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అంతాఇంతా కాదు. ఏం చేయకపోయినా.. జనాలపై ఎగబడి.. -
Hyderabad Crime: అమ్మాయిలకు వల.. 60 వేల జీతం అంటూ వ్యభిచారం
ఉద్యోగం లేని అమ్మాయిలకు వల వేసి 60 వేల జీతం అంటూ వ్యభిచారంలోకి దింపి.. డేటింగ్ యాప్‌తో వ్యభిచారం చేస్తున్న ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!