బైక్‌తో కారును చిన్న డ్యాష్ ఇచ్చిన పాపానికి.. యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్! పోనీ యువకుడిదే తప్పా అంటే.. అదీ కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే.. అక్కడే ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డ్యాష్ ఇస్తావా అంటూ క్రికెట్ బ్యాట్‌లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఊరుకోలేదు.. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆ గ్యాంగ్ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన…