North Korea ICBM: అగ్రరాజ్యం అమెరికా-ఉత్తర కొరియా మధ్య వైరం ఇప్పటిది కాదు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్‌లో అక్టోబర్ 10న గొప్ప సైనిక కవాతు జరిగింది. ఈ సైనిక కవాతులో వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులను ప్రదర్శించారు. మొదటిసారిగా ఉత్తర కొరియా హ్వాసాంగ్-20 క్షిపణి ఆవిష్కరించింది. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ఆయుధాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. కవాతులో హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం కూడా ప్రదర్శించారు. ఈ సైనిక…