హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి వీధిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలతో గణనాథుడిని ఆరాధించారు. ఇదంతా బాగానే ఉన్నప్పట్టికి.. విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. దాదాపు కొన్ని వేల విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహాలతో పాటు 32 వేల టన్నుల చెత్త, వ్యర్థాలు పేరుకు పోయాయని అధికారులు వెల్లడించారు. రోడ్లపై చెత్తను, ‘సాగర్’లో వ్యర్థాలను…