Home
Husband Kill Wife
Husband Kill Wife News
-
Vanastalipuram M*urder: రెండు నెలల రెక్కీ.. వనస్థలిపురం హత్య కేసులో సంచలన విషయాలు..!
Vanastalipuram Murder: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం వివేకానంద నగర్ లో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన సునితను ఆమె మొదటి భర్త దేవరకొండ మహేశ్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంథని గ్రామానికి చెందిన మహేశ్, గతంలో సునితను వివాహం చేసుకుని ఆమెను కెనడాకు తీసుకెళ్లాడు. Abhishek Sharma Form: 0, 0, 0..… -
Nagpur: భార్యపై అనుమానం..సుత్తితో కొట్టి చంపిన భర్త
Nagpur: నాగ్‌పూర్‌లో అనుమానంతో భర్త తన భార్యను హతమార్చిన షాకింగ్ సంఘటన నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. ఈ మేరకు నందనవన్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
Maharastra: భార్య పిల్లలను కనడం లేదని కిరాతకంగా చంపిన భర్త
Maharastra: ఇటీవల కాలంలో దంపతుల మధ్య చిన్న చిన్న విషయాలకే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం ఆలోచించకుండా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అనేది పక్కపెట్టి ఈగోలకు పోతున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. -
Rajastan : భార్య తీరుపై అనుమానంతో భర్త షాకింగ్ డెసిషన్
Rajastan : అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చిన షాకింగ్ ఘటన రాజస్తాన్ రాష్ట్రం చిత్తోర్‌గఢ్‌లో చోటుచేసుకుంది. హత్య అనంతరం నిందితుడు ఘటా రాణి అడవుల్లో తలదాచుకున్నాడు. -
Man Cut His wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి కాల్వలో పడేసిన భర్త
Man Cut His wife Into Pieces : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్యను రెండు ముక్కలు చేసి కాల్వలో పడేశాడో కీచక భర్త. -
Crime News: చికెన్ కూర వండలేదని.. భర్త ఏం చేశాడో తెలుసా?
ఈమధ్య కొందరు చిన్న చిన్న కారణాలకే దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారినే కడతేరుస్తున్నారు. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు చికెన్ కూర వండలేదని, తన భార్యని అత్యంత కిరాతకంగా చంపాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కెంచప్ప, షీలా అనే జంట 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. బన్నికోడు గ్రామంలో నివసిస్తున్న ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే, కొన్ని రోజుల నుంచి వీరి మధ్య తరచూ గొడవలు…
తాజావార్తలు
-
WPL 2027 Schedule: డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ వచ్చేసింది.. ఈసారి ముందుగానే క్రికెట్ పండగ!
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!