Home
Husband Arrested
Husband Arrested News
-
Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
Dowry harassment: ఢిల్లీలో పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆకృతి అనుమానాస్పదంగా మరణించింది. 28 ఏళ్ల ఆకృతి సుతార్ జూలై 4న లోధీ కాలనీలోని పాలికా కుంజ్ అపార్ట్మెంట్ వద్ద భవనం పై నుంచి కిందపడిన స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.అయితే, ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె భర్త అరస్తూ సిక్కాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు అతడిపై వరకట్న వేధింపుల… -
Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
Greater Noida: గ్రేటర్ నోయిడాలోని జలపుర గ్రామంలో ఓ వివాహిత మరణం అందరినీ తీవ్రంగా కలచివేసింది. దాదాపు 14 నెలల క్రితం కోటి రూపాయలకు పైగా ఖర్చుతో ఎంతో వైభవంగా జరిగిన పెళ్లి, ఇప్పుడు ఓ ఘోర విషాదాంతంగా మిగిలిపోయింది. అదనపు కట్నం కోసం నిరంతరం వేధించడంతో మనస్తాపానికి గురైన ఆ వివాహిత ఇంటి పైకప్పు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమె పుట్టింట్లో కోలాహలం నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగి భర్త, మామలను… -
Murder by Injection: ప్రేమ, 4 నెలల క్రితం పెళ్లి.. హై డోస్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి..
ఇటీవలి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు మూన్నాళ్లకే విషాదాంతంగా ముగుస్తున్నాయి. ఎంతో ఇష్టపడి ప్రేమించి, పెళ్లి చేసుకుని, ఏడాదైనా గడవకముందే అంతమొందిస్తున్నారు. తాజాగా గురుగ్రామ్‌లోని గర్హి హర్సారు గ్రామంలో 23 ఏళ్ల నర్సు కాజల్ హత్య కేసు సంచలనంగా మారింది. ఆమె భర్త అరుణ్ శర్మ, అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గురుగ్రామ్ పోలీసులు నిందితుడైన భర్తను అరెస్టు చేసి, కేసును పూర్తిగా ఛేదించారు. ఈ జంటకు నాలుగు నెలల… -
Brazil: 10వ అంతస్తు నుంచి పడి బ్రెజిలియన్ ఇన్ఫ్లుయెన్సర్ మృతి.. ఏం జరిగిందంటే..!
బ్రెజిలియన్ ఇన్ఫ్లుయెన్సర్ సిల్వా (25) 10వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయింది. నవంబర్ 29న అపార్ట్మెంట్ భవనం వెలుపల చనిపోయి కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
Dowry Harassment: భర్తే భార్యను చంపి పరార్.. పరుపు కింద విగతజీవిగా..!
Dowry Harassment: కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కమల్దిన్ని గ్రామంలో దారుణం జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే ఓ వివాహితను కిరాతకంగా హత్యకు గురైంది. మృతురాలిని సాక్షిగా గుర్తించిన పోలీసులు.. ఆమె భర్త ఆకాశ్ కాంబర్ హత్య చేసి పరారై ఉంటాడని అనుమానిస్తున్నారు. -
Hyderabad: నడిరోడ్డులో గర్భవతి భార్యపై బండరాయితో దాడి చేసిన భర్త
Hyderabad: హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నడిరోడ్డుపై గర్భవతిగా ఉన్న భార్యను భర్తే బండరాయితో పలుమార్లు కొట్టి హత్యకు యత్నించిన ఘటన స్థానికులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన శేరిలింగంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే వికారాబాద్‌కు చెందిన ఎండీ బస్రత్ (32), షబానా పర్వీన్ (22) దంపతులు హఫీజ్‌పేట్ ఆదిత్యనగర్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం షబానా రెండు నెలల గర్భిణి.… -
Hyderabad: భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టిన కేసులో కీలక మలుపు..
మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు. -
Divorce: వదిలేసిందన్న కోపంతో ఆరేళ్ల తర్వాత మాజీ భార్యను చంపిన భర్త
Divorce: రోజూ గొడవలతో విసిగిపోయిన భార్య భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఆమె వేరే పెళ్లి చేసుకుంది. అయితే ఆరేళ్లు గడిచినా భర్త మనసులో నుంచి ఈ ఫీలింగ్ పోలేదు.
తాజావార్తలు
-
iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
ట్రెండింగ్
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!