పరేశ్ రావల్, శిల్పా శెట్టి, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ప్రధాన పాత్రల్లో ‘హంగామా 2’ విడుదలకి సిద్ధమైంది. జూలై 16న డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే, తాజాగా జనం ముందుకొచ్చిన ట్రైలర్ చూస్తే ఎవరికైనా 1994 మలయాళ చిత్రం ‘మిన్నారమ్’ గుర్తుకు రాక మానదు. అప్పట్లో డైరెక్టర్ ప్రియదర్శనే మోహన్ లాల్ తో ఆ సినిమాని తెరకెక్కించాడు. అదే సినిమా ‘హంగామా 2’గా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. బాలీవుడ్ లో తన…