Originals vs Brave: మాంచెస్టర్ వేదికగా జరిగిన ‘ది హండ్రెడ్’ పురుషుల టోర్నమెంట్ రెండో మ్యాచ్‌లో సదర్న్ బ్రేవ్ అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతికి వికెట్ మాత్రమే కాకుండా విజయం కూడా సాధించి ఉత్కంఠతకు తేరా దించాడు. ఈ మ్యాచ్‌లో టైమల్ మిల్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో సంజీవ్ గోయెంకా సంబంధించిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పేలవమైన…
ఇంగ్లాండ్‌లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ విధ్వంసం సృష్టించాడు. పొలార్డ్ వరుసగా 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చాడు. వరల్డ్ క్లాస్ ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్ లో అతను ఈ సిక్సర్లు బాదాడు.
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ క్రిస్ జోర్డన్ ప్రత్యర్థులకు ఊచకోత చూపించాడు. ఇంతకు ముందు క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో హాఫ్ సెంచరీ చేయని జోర్డన్.. సిక్సర్ల సునామీ చూపించాడు. హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 4) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.