Home
Human Rights
Human Rights News
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
ఆఫ్ఘనిస్థాన్‌లో ఒక అమ్మాయి చదువుకోవాలనుకుంటే ఆమెకు తలుపులు మూసుకుపోతాయి. ఉద్యోగం చేయాలనుకుంటే ఆంక్షలు ఎదురవుతాయి. స్వేచ్ఛగా బయటికి వెళ్లాలన్నా నిబంధనలు అడ్డుగా నిలుస్తాయి. తన జీవితంపై తానే నిర్ణయం తీసుకోవాలన్నా పరిస్థితులు అనుకూలించవు. కొన్ని సంవత్సరాలుగా ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇదే. ఇప్పుడు ఈ విధానాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కీలక చర్య తీసుకుంది. తాలిబన్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకులపై అరెస్ట్ వారెంట్లు బహిరంగం చేసింది. అఫ్ఘనిస్థాన్‌ను 2021లో తిరిగి తమ ఆధీనంలోకి… -
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
Indonesia: ఇండోనేషియాలోని వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు అక్కడి అధికారులు దారుణమైన శిక్ష విధించారు. అచే ప్రావిన్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బహిరంగంగా శిక్ష అమలు చేస్తున్న సమయంలో సదరు మహిళ విలవిలలాడింది. దయ చూపాలని వేడుకున్న శిక్షను అమలు చేస్తూనే ఉన్నారు. దెబ్బలకు తట్టుకోలేక మహిళ నేలపై కుప్పకూలి స్పృహ కోల్పోయింది. అచే ప్రావిన్స్ రాజధాని బండా అచేలో సెప్టెంబర్ 17న ఈ ఘటన జరిగింది. షరియా చట్టం ఆధారంగా అమలయ్యే స్థానిక నిబంధనల ప్రకారం… -
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
మానవ సేవే మాధవ సేవ అని మనం చెప్పుకుంటాం… మానవత్వానికి మించిన గొప్ప లక్షణం మరొకటి ఉండదంటారు… కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ లక్షణాన్ని క్రమంగా కోల్పోతున్నారు. రాజకీయం – వ్యాపారం… ఈ రెండింటిని రెండు కళ్లుగా భావించి శ్వేతసౌధాన్ని ఏలుతున్న పెద్దన్న… ఇతర దేశాల్లో ప్రజల చావుకు కారణమవుతున్నారు. ట్రంప్ నిర్వాకానికి పసి పిల్లలు కూడా శవాలుగా మారుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఎన్నో ఆస్పత్రుల్లో మరణ మృదంగం వినిపిస్తోంది. కనీస వైద్యం అందక బాలింతలు,… -
Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
ఆ దేశంలో భార్యను కొట్టొచ్చు. చితకబాదొచ్చు కూడా! అయితే ఎముకలు విరగకుండా బాదాలట. రక్తం బయటకు కారకుండా కొబితే చట్టం భర్త వెంట ఉంటుంది. ఆఫ్ఘానిస్తాన్‌లో అమలవుతున్న కొత్త రూల్ ఇదే. అక్కడ గృహహింసను చట్టబద్ధం చేసేశారు. భర్త చేతి దెబ్బకు పరిమితి పెట్టిన ప్రభుత్వం.. అసలు భార్యను శారీరంగా హింస పెట్టకూడదని మాత్రం చెప్పలేదు. హింసకు గీత గీసిన ప్రభుత్వం..హింసను రద్దు చేయకుండా భర్తకు సర్వ హక్కులూ ఇచ్చింది. ఈ కొత్త చట్టానికి తాలిబాన్ అత్యున్నత… -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కోసం పాక్ ప్రభుత్వానికి సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లేఖ..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయనకు కనీస చికిత్స కూడా పాక్ ప్రభుత్వం అందించడం లేదనే ఆరోపణ వస్తున్నాయి. మాజీ పాక్ కెప్టెన్ తన కుడి కంటిచూపును 80 శాతం కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
Imran Khan: “మా తండ్రిని ఇక చూడలేమేమో”.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల సంచలన వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ సీఎం, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాల జైలులో వేసింది. ఇటీవల, ఆయన మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. -
Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడనే రుజువు లేదు”.. కుమారుడి సంచలన వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ ఇటీవల ఆ దేశంలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను అసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యమే హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరిని అనుమతించకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా, ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా అధికారులు… -
Saudi viral Video: ‘‘గోల్ లైఫ్’’ రిపీట్.. సౌదీ ఎడారి నుంచి రక్షించాలని వేడుకోలు.. యూపీ వ్యక్తి వీడియో వైరల్..
Saudi viral Video: పృథ్వీ రాజ్ నటించిన ‘‘గోట్ లైఫ్’’ సినిమా గుర్తుందా.?, ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన హీరో అక్కడి ఎడారిలో తన యజమాని చేతిలో చిక్కుకుపోయి, ఒంటలు కాస్తూ దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ, అక్కడ నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది. -
Tripura: పశువుల్ని దొంగిలించేందుకు వచ్చి, చచ్చారు.. బంగ్లాదేశీయుల మృతిపై వివాదం..
Tripura: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోకి చొరబడిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లు, భారతీయుడిని హత్య చేశారు. ఆ తర్వాత ముగ్గురుని గ్రామస్తులు ప్రతీకార దాడిలో హతమార్చారు. ఇది భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదంగా మారింది. అక్టోబర్ 15న జరిగిన ఈ సంఘటన దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!