మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అతను రెండు దశాబ్దాల తరువాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం మోహన్ రాజా “లూసిఫెర్” రీమేక�