సాయిధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 18వ సినిమా చేయబోతున్నాడు.. ఇటీవల హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. కానీ ఈ చిత్ర బడ్జెట్ లెక్కలు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాయిధరమ్ తేజ్ తో సినిమాకు అక్షరాలా రూ. 125 కోట్ల బడ్జెట్ ను కేటాయించాడట నిర్మాత నిరంజన్ రెడ్డి.