Home
Hug
Hug News
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
Benefits of Hugging: ప్రస్తుత ఆధునిక జీవితంలో పనిఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, మానసిక ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడటం చాలా అవసరం. రోజంతా బిజీగా గడిపిన తర్వాత ఒకరినొకరు కౌగిలించుకుని నిద్రపోవడం కేవలం ప్రేమను వ్యక్తపరిచే చర్య మాత్రమే కాదు.. శారీరకంగా, మానసికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. పరిశోధనల ప్రకారం హగ్ చేసుకోవడం వల్ల శరీరంలో కొన్ని కీలక హార్మోన్లు విడుదలై ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మరి… -
Kristin Cabot: కోల్డ్‌ప్లే కచేరీలో కౌగిలింతపై మౌనం వీడిన క్రిస్టిన్ కాబోట్
ఈ ఏడాది ఆస్ట్రోనోమర్ సీఈవో ఆండీ బైరాన్-మాజీ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టిన్ కాబోట్ కౌగిలించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ఎంత హైలైట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. జూలైలో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీలో ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. -
KL Rahul-Sanjeev Goenka: అప్పుడు ఛీవాట్లు.. ఇప్పుడు విందు ఏర్పాట్లు.. హగ్ చేసుకున్న ఫొటో వైరల్
సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జేయింట్స్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. 165 పరుగులు చేసింది. ఈ క్రమంలో.. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఒక్క వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై విరుచుకుపడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
Naveen Polisetty: అనుష్క సెట్ కి రాగానే టెక్నీషియన్స్ తో అలా చేస్తుంది: నవీన్ పొలిశెట్టి
Miss Shetty Mr Polishetty: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కలిసి నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. పి. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఏదో కొత్త కాన్సెప్ట్ తో సినిమాని రూపొందిస్తున్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక దీనిలో అనుష్క చెప్పే డైలాగ్ జౌరా అనిపిస్తున్నాయి. పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదు ప్రెగ్నెంట్… -
Colleague Hugging: కౌగిలించుకున్నాడంటూ కోర్టుకెక్కిన మహిళ.. భారీ జరిమానా విధించిన న్యాయమూర్తి..
కౌగిలింత అనేది మనిషిలోనే టెన్షన్‌ను దూరం చేస్తుంది అంటారు.. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా చెప్పుకునే కౌగిలింతతో.. అప్పటి వరకు ఉన్న బాధలు మరిచి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయంటారు.. లింగ బేధం లేకుండా సందర్భాన్ని బట్టి, అభినందించే సమయాన్ని బట్టి కూడా కౌగిలింతలు ఇస్తుంటారు.. అయితే, ఓ మహిళ.. కౌగిలింతపై కోర్టుకు వెళ్లడం.. కోర్టు భారీగా జరిమానా విధించడం ఆసక్తికరంగా మారింది.. కొలిగ్ తనను గట్టిగా కౌగిలించుకున్నాడని కోపగించుకున్న మహిళ.. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కారు.. ఈ… -
Cuddle Therapy: గంటసేపు కౌగిలించుకుంటే.. రూ.7వేలు ఇవ్వాల్సిందే
మీరు శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో అందరినీ కౌగిలించుకుంటూ ఉంటాడు. అలా చేస్తే మనసులోని ఆందోళన మటుమాయం అవుతుందని చెప్తుంటాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. కాకపోతే ఆ సినిమాలో హీరో ఉచితంగా కౌగిలించుకుంటే.. రియల్ లైఫ్‌లో మాత్రం ఆ వ్యక్తి కౌగిలించుకుంటే గంటకు ఇంత అని వసూలు చేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. తమ మనసులోని భావాల్ని ఇతరులతో పంచుకోలేక ఒంటరితనం అనుభవిస్తున్న వారికి భరోసా కల్పించేలా బ్రిటన్…
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!