ఇండిగో విమాన సర్వీసులలో ఇటీవల రెండు మూడు రోజులుగా ఏర్పడిన అంతరాయం తెలిసిందే. దీని వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 500 విమానాలు రద్దు అయ్యాయి. ఫలితంగా, ముందుగా షెడ్యూల్ చేసిన పణులను కూడా ప్రయాణికులు రద్దు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. విమానాలు రద్దు కావడంతో ఓ జంట ఆన్ లైన్ లో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. విమానాల…