HUAWEI Watch Fit 4 Series: ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ హువాయి (HUAWEI) భారత మార్కెట్‌లో తన కొత్త స్మార్ట్‌వాచ్‌లను HUAWEI WATCH FIT 4, WATCH FIT 4 Pro లను లాంచ్ చేసింది. ఇవి ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు అత్యాధునిక ఆరోగ్య ఫీచర్లతో ఈ వాచ్‌లు లాంచ్ అయ్యాయి. మరి ఈ రెండు రకాల స్మార్ట్‌వాచ్‌ల గురించి చూద్దమా.. WATCH FIT 4 సిరీస్‌లో రెండు మోడళ్లకూ 1.82 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది.…