HTC Vive Eagle: HTC సంస్థ తన మొదటి డిస్ప్లే లేని AI స్మార్ట్ గ్లాసెస్ HTC Vive Eagle ను లాంచ్ చేసింది. ఈ వేర్‌బుల్ డివైస్‌లో గూగుల్ జెమినీ లేదా OpenAI GPT (ప్రస్తుతం బీటాలో) ఆధారంగా పనిచేసే ఇన్-బిల్ట్ AI అసిస్టెంట్ ఉంటుంది. వాయిస్ కమాండ్స్ ద్వారా మ్యూజిక్ వినడం, ప్రశ్నలు అడగడం, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం, అలాగే సైన్‌బోర్డులు ఇంకా చిత్రాలను అనువదించడం వంటి పనులు చేయవచ్చు. ఈ HTC Vive…