హాంకాంగ్, షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (HSBC) కొన్ని కార్డు సంబంధిత సూచనలను పాటించనందుకు 29.6 లక్షల రూపాయల పెనాల్టీని విధించినట్లు ఆర్బీఐ(RBI) శుక్రవారం తెలిపింది.
విశాఖ నగరానికి హెచ్‌ఎస్‌బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్‌ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ…