ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? జాబ్స్ కోసం సెర్చ్ చేసి అలసిపోయారా? అయితే డోంట్ వర్రీ. హిందుస్తాన్ పెట్రోలియంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 63 పోస్టులను భర్తీచేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ 17 , జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ 06, జూనియర్ ఎగ్జిక్యూటివ్…