Diabetes Symptoms: దేశంలో ఈ రోజుల్లో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. వాస్తవానికి ఈ వ్యాధి అన్ని వయసుల వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పని చేయనప్పుడు లేదా తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అప్పుడు ఇది రక్తంలో అధిక చక్కెర స్థాయిలకు దారితీస్తుంది. దానిని డయాబెటిస్ అని పిలుస్తారు. సాధారణంగా ఏమి తినని సమయంలో చక్కెర స్థాయిలు 70 – 100 mg/dL మధ్య…