BSNL VoWiFi: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా తన Voice over Wi-Fi (VoWiFi) సేవలను అధికారికంగా ప్రారంభించింది. Wi-Fi కాలింగ్\ గా కూడా పిలవబడే ఈ ఫీచర్ ఇప్పుడు భారత్‌లోని అన్ని టెలికాం సర్కిళ్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ VoWiFi టెక్నాలజీ ద్వారా వినియోగదారులు మొబైల్ నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న చోట్ల కూడా Wi-Fi నెట్‌వర్క్ సహాయంతో కాల్స్ చేయడం, స్వీకరించడం ఇంకా మెసేజెస్…