దేశంలో కోటీశ్వరులకు కొదవ లేదు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్స్ ఉన్నారు. వారు ఎదుగుతూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. సమాజానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో టాప్ డోనర్స్ జాబితాను హురున్ ఇండియా రిలీజ్ చేసింది. 2025 హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తగా ప్రవేశించారు. శివ్…