సైబర్ నేరగాళ్లు డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలతో.. డూప్లికేట్ తయారు చేసి లావాదేవీలకు ఉపయోగించాడాన్ని క్లోనింగ్ అంటారు. స్కిమ్మింగ్ పరికరాలు, ఆన్‌లైన్ స్కామ్‌లు లేదా మాల్వేర్ ద్వారా సమాచారం దొంగిలించబడుతుంది. ATMల వద్ద దాచిన పరికరాలు కార్డు వివరాలు, పిన్ లను గుర్తించి సైబర్ నేరాలకు పాల్పడతారు. అయితే కొన్ని సార్లు కార్డును రెస్టారెంట్ లో రెండుసార్లు రహస్యంగా స్వైప్ చేస్తారు. ఒక సారి చెల్లింపుల కోసం చేస్తారు. మరోసారి స్కిమ్మింగ్ చేసేందుకు చేస్తుంటారు. Read Also:…