ధర్మపురి శ్రీనివాస్ కొడుకు.. నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. ఇద్దరు వ్యక్తులు ఉదయం రెక్కీ నిర్వహించి దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
House Fire: ఓ ఇంట్లో అంతుచిక్కని మిస్టరీ చోటు చేసుకుంది. ఏమైందో తెలియదు.. కానీ చంద్రగ్రహణం ఏర్పడిన రోజు నుంచి ఆ ఇంటిలో ప్రతీరోజూ మంటలు వ్యాప్తిచెందుతున్నాయి.
lion hiding: అడవికి రాజైనా జనాలను చూసి భయపడాల్సిందే. ప్రస్తుతం ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వాకింగ్ చేస్తున్న మహిళను చూసి సింహం పొదల మాటుకు వెళ్లి దాక్కొంది.
దోపిడి దొంగల వ్యవహారం నగరంలో హద్దుమీరుతోంది. మహిళ మెడలోని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచర్లు చేస్తున్న దొంగతనాలు నగరంలో హడలెత్తుతున్నాయి. ఇంటి తాళాలు వేస్తే చాలు దోపిడీకి పాల్పడుతున్నారు. ఎదో ఒకరూపంలో దొంగలు పకడ్బందీగా టార్గెట్ చేస్తూ వారిపని చేసుకుంటూ పోతున్నారు. పోలీసుల ఎంత అలర్ట్ చేస్తున్నా పోలీసులకు సైతం సవాల్ చేస్తూ.. దోపిడీలకు పాల్పడుతున్నారు. వాళ్లు ఇవ్వడానికి నిరాకరిస్తే కత్తితో నైనా తుపాకితో అయితే లేదా వారిపై దాడి చేసి ఇంట్లో, షాపుల్లో చొరబడి నగదు,…