బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట జరిగిన కాల్పులు జరిగిన ఘటన గురించి తెలిసిందే ఏప్రిల్ 14న జరిగిన ఈ ఘటనతో సల్మాన్ ఖాన్ కు భద్రత భారీగా పెంచడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కాల్పులు జరిపిన విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32) అనే నిందితులను సోమవారం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో నిందితులపై…