ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా…