శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ఈ సంస్థలో తన ప్రమేయం లేదని చెబుతూ వారు చిత్రీకరించింది పోర్న్ కాదని వాదిస్తోంది. శుక్రవారం కోర్టు విచారణ తరువాత శిల్పా, రాజ్ జుహు నివాసంపై క్రైమ్ బ్రాంచ్ బృందం దాడి చేసింది. దర్య�