అనుపమా పరమేశ్వరన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన క్యూట్ అందాల తో ఎంతో మంది అభిమానులును ఫిదా చేస్తుంది.. కానీ ఇటీవల ఆమె గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. ఒకప్పుడు కాస్త పద్ధతిగా ట్రెడిషనల్ లుక్‌లోనే మెరిసిన ఈ భామ..గత రెండేళ్లుగా ఈ బ్యూటీలో చాలా మార్పు వచ్చింది. అటు సోషల్ మీడియా లో అలాగే సినిమాల ఎంపికలో కూడా కాస్త భిన్నంగా ఆలోచిస్తుంది.హోమ్లీ బ్యూటీ గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అనుపమా…